Yesayya Na Priya Lyrics
Listen to Audio / పాట వినండి:
యేసయ్యా నా ప్రియా
ఎపుడో నీ రాకడ సమయం
దురవస్థలో ఒంటరినై
భువికి ధూళిగ మారినను
దూరాన నీముఖ దర్శనము
ధృవతారగా నాలో వెలిగెనే ||యేసయ్యా||
మరువరాని నిందలలో
మనసున మండే మంటలలో
మమతను చూపిన నీ సిలువను
మరచిపోదునా నీ రాకను ||యేసయ్యా||
ప్రియుడా నిన్ను చూడాలని
ప్రియ నీవలె నే మారాలని
ప్రియతమా నాకాంక్ష తీరాలని
ప్రియమార నామది కోరెనే ||యేసయ్యా||
Yesayya Na Priya
Epudo Nee Raakada Samayam
Duravasthalo Ontarinai
Bhuviki Dhooliga Maarinanu
Dooraana Neemukha Darshanamu
Dhruvathaaraga Naalo Veligene ||Yesayya||
Maruvaraani Nindalalo
Manasuna Mande Mantalalo
Mamathanu Choopina Nee Siluvanu
Marachipodunaa Nee Raakanu ||Yesayya||
Priyudaa Ninnu Choodalaani
Priya Neevale Ne Maaralaani
Priyathamaa Naakaanksha Theeralaani
Priyamaara Naamadi Korene ||Yesayya||
Yesayya Na Priya Lyrics
Check more Telugu Christian Songs lyrics here and Follow us on Instagram for more updates
