Nanu Viduvaledayya Lyrics

Nanu Viduvaledayya Lyrics is a powerful testimony of God’s relentless love, grace, and redemption. It tells the story of a person who strayed in pride, fell into deep darkness and despair, but was rescued and given new life after crying out in prayer.

నను విడువలేదయ్యా – నేను పారిపోయిన
వెదకి నన్ను పట్టుకున్నావు
నీకు దూరమైనను – నిను కాదని పోయినా
వెంటాడి హత్తుకున్నావు
నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా
నీ కృప నను విడువక కనికరిస్తూనే ఉందయ్యా (2)
వందనాలయ్యా యేసు వందనాలయ్యా (4)

మొండి జీవితమే నాది మార్పు కోరనిది
అహంకారమె నాలో అలలై పొంగుచుండెను (2)
అన్నీ ఉన్నాయన్నా గర్వం
నీ మధుర స్వరం వినలేక పోయింది (2)
ఆకస్మాత్తుగా నా జీవితం – అంధకారంలో పడిపోయింది
నా హృదయం ముక్కలై చెల్లాచేదురై పోయింది (2)
నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా
నీ కృప నను విడువక కనికరిస్తూనే ఉందయ్యా (2)
వందనాలయ్యా యేసు వందనాలయ్యా (4)

గాడంధకారమే నన్ను నలువైపు చుట్టుకున్నది
బ్రతుకుతానన్న ఆశే లేకుండా క్రుంగజేసెను (2)
కన్నీళ్లతో మోకాళ్లపై కూర్చొని
మొరపెట్టి ప్రార్థించుచున్నాను (2)
ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమయ్యావు
దివ్య వెలుగులతో నను నింపెవు
నా స్థితిగతులే మార్చేసావు
నూతన జీవం నాకిచ్చావు
నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా
నీ కృప నను విడువక కనికరిస్తూనే ఉందయ్యా (2)
వందనాలయ్యా యేసు వందనాలయ్యా (4)

Nanu viduvaledayya – nenu paaripoyina
Vedaki nannu pattukunnaavu
Neeku dooramainanu – ninu kaadani poyinaa
Ventaadi hattukunnaavu
Nee prema nityamu vembadistoone undayyaa
Nee krupa nanu viduvaka kanikaristoone undayyaa (2)
Vandanaalayyaa Yesu vandanaalayyaa (4)

Mondi jeevitame naadi maarpu koranidi
Ahamkaarame naalo alalai ponguchundenu (2)
Annee unnaayannaa garvam
Nee madhura swaram vinaleka poyindi (2)
Aakasmaattugaa naa jeevitam – andhakaaramlo padipoyindi
Naa hrudayam mukkalai chellaachedurai poyindi (2)
Nee prema nityamu vembadistoone undayyaa
Nee krupa nanu viduvaka kanikaristoone undayyaa (2)
Vandanaalayyaa Yesu vandanaalayyaa (4)

Gaadandhakaarame nannu naluvaipu chuttukunnadi
Bratukutaananna aashe lekundaa krungajesenu (2)
Kanneellato mokaallapai koorchoni
Morapetti praardhinchuchunnaanu (2)
Aa cheekati rojullo pratyakshamayyaavu
Divya velugulato nanu nimpevu
Naa sthitigatule maarchesaavu
Nootana jeevam naakichchaavu
Nee prema nityamu vembadistoone undayyaa
Nee krupa nanu viduvaka kanikaristoone undayyaa (2)
Vandanaalayyaa Yesu vandanaalayyaa (4)

Nanu Viduvaledayya Lyrics

Nanu Viduvaledayya Lyrics Watch on YouTube

Check more Telugu Christian Songs lyrics here and Follow us on Instagram for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top