Nee Sevalone Naa Thudi Swasanu Lyrics

“Nee Sevalone Naa Thudi Swasanu Lyrics” is a soul-stirring Telugu Christian worship song by Bro. Prema Raju that expresses a deep, unwavering commitment to serve Jesus Christ to the very end. Read and sing along with the complete lyrics below to lift your heart in praise and devotion!

నీ సేవలోనే నా తుది శ్వాసను –
విడువాలని యేసయ్య –
నీకై బ్రతకాలని ఆశయ్య (2)
నీవే నా ఆశయ్య …. నివే శ్వాసయ్యా …..
నీవే నా సర్వము యేసయ్య – నీవే నా ప్రాణము యేసయ్య

అగ్ని గుండమే ఏదురైనా –
సింహల బోనులు నన్ను అడ్డగించిన (2)
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే –
చావైతే అది నాకెంతో మేలు (2)
షడ్రక్ మెషక్ వలే – అబెద్నగో వలె –
దానియేలు వలే యేసయ్య –
నీకై బ్రతకాలని ఆశయ్య (2) ||నీ సేవలోనే||

ఎండమావులే ఎదురైనా –
ఆశ నిరాశలు ఎన్నో కలిగిన (2)
ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు –
వలచిన బ్రతుకులను నీలోకి మలిచావు (2)
మగ్దలేనె వలే – సమరయ స్త్రీవలే –
సారే పతు స్త్రీవలే యేసయ్య –
నీకై బ్రతకాలని యేసయ్యా ఆశయ్యా (2) ||నీ సేవలోనే||

Nee sevalone naa thudi swasanu –
Viduvalani Yesayya –
Neekai brathakalani ashayya (2)
Neeve na ashayya …. Neeve shwasayya …..
Neeve na sarvamu Yesayya – Neeve na pranamu Yesayya

Agni gundame eduraina –
Simhala bonulu nannu addaginchina (2)
Na mattukaithe brathukuta Criste –
Chavaithe adi nakentho melu (2)
Shadrach Meshach vale – Abednegola vale –
Daniel vale Yesayya –
Neekai brathakalani ashayya (2) ||Nee sevalone||

Endamavule eduraina –
Asha nirashalu enno kaligina (2)
Endina emukalanu sainyamuga marchavu –
Valachina brathukulanu neeloki malichavu (2)
Magdalene vale – Samarnya streemale –
Sare pathu streemale Yesayya –
Neekai brathakalani Yesayya ashayya (2) ||Nee sevalone||

Nee Sevalone Naa Thudi Swasanu Lyrics

Nee Sevalone Naa Thudi Swasanu Lyrics Watch on YouTube

Check more Telugu Christian Songs lyrics here and Follow us on Instagram for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top