శుభాకరా! శుద్ధాకరా! వి-శుద్ధ వందనమ్ | Subhakara Shuddhakara Vi-suddha Vandanam

శుభాకరా శుద్ధాకరా వి-శుద్ధ వందనమ్ =
నభానభూమి సర్వౌ-న్నత్య వందనమ్

యెహోవ ! స్రష్ఠ ! జనక ! నీకు – నెంతయు బ్రణుతి –
మహోన్నతుండ ! దివ్యుడ ! ఘన-మహిమ సంస్తుతి

విమోచకా ! పిత్రాత్మజుండ ! – విజయ మంగళమ్ =
సమస్త సృష్టి సాధనంబ ! – సవ్య మంగళమ్

వరాత్మ పితాపుత్ర నిర్గమ – వరుడ ! స్తోత్రము =
వరప్రదుండ! భక్త హృదయ – వాస ! స్తోత్రము

Subhakara Suddhakara Vi-shuddha Vandanam
Nabhanabhumi Sarvau-nnatya Vandanam

Yehova! Srashta! Janaka! Neeku – Nenthayu Branuthi
Mahonnathunda! Divyuda! Ghana-mahima Samsthuthi

Vimochaka! Pithrathmajunda! – Vijaya Mangalam
Samastha Srusti Sadhanamba! – Savya Mangalam

Varathma Pithaputhra Nirgama – Varuda! Sthothramu
Varapradunda! Bhaktha Hrudaya – Vaasa! Sthothramu

Download Lyrics as:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top