Subhakara Sudhakara Lyrics: Here is the full song lyrics in Telugu and English.
శుభాకరా శుద్ధాకరా వి-శుద్ధ వందనమ్
నభానభూమి సర్వౌన్నత్య వందనమ్
యెహోవ స్రష్ఠ జనక నీకు – నెంతయు బ్రణుతి
మహోన్నతుండ దివ్యుడ ఘన-మహిమ సంస్తుతి
విమోచకా పిత్రాత్మజుండ – విజయ మంగళమ్
సమస్త సృష్టి సాధనంబ – సవ్య మంగళమ్
వరాత్మ పితాపుత్ర నిర్గమ – వరుడ స్తోత్రము
వరప్రదుండ భక్త హృదయ – వాస స్తోత్రము
Shubhakara! Shuddhakara! Vi-shuddha Vandanam
Nabhanabhumi Sarvau-nnatya Vandanam
Yehova! Srashta! Janaka! Neeku – Nenthayu Branuthi
Mahonnathunda! Divyuda! Ghana-mahima Samsthuthi
Vimochaka! Pithrathmajunda! – Vijaya Mangalam
Samastha Srusti Sadhanamba! – Savya Mangalam
Varathma Pithaputhra Nirgama – Varuda! Sthothramu
Varapradunda! Bhaktha Hrudaya – Vaasa! Sthothramu
Lyrcist Father M. Devadas Ayyagaru
మరిన్ని పాటల కొరకు మా Songs Index పేజీని సందర్శించండి
